అర్థం : చేతి లిపి.
ఉదాహరణ :
భారతదేశంలో అనేక ప్రాంతాలలో బౌద్ద కాలంనాటి హస్తలేఖనాలు లభించాయి.
పర్యాయపదాలు : హస్తలిపి, హస్తలేఖనం
ఇతర భాషల్లోకి అనువాదం :
The activity of writing by hand.
Handwriting can be slow and painful for one with arthritis.