అర్థం : అన్ని వైపుల ఆవరించడం.
ఉదాహరణ :
వసంత్‍సేనను శత్రువులు అన్ని వైపుల చుట్టముట్టడించారు.
పర్యాయపదాలు : ఘిరాయించు, చుట్టుకొను, ముట్టడించు, ముట్టుకొను
ఇతర భాషల్లోకి అనువాదం :
चारों ओर से रोकना या घेरे में लाना।
श्याम अपने बगीचे को कँटीले तारों से घेर रहा है।అర్థం : ఒక వ్యక్తిని పట్టుకోవడాని నాలుగు దిక్కుల నుండి మనుష్యులు కూడిరావడం
ఉదాహరణ :
గ్రామీనులందరు దొంగను చుట్టుముట్టారు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కీర్తి ప్రతిష్టలు ప్రసరించుట
ఉదాహరణ :
హోలిపండుగ రోజు నాలుగు దిక్కుల పొగ వ్యాపించింది
పర్యాయపదాలు : కమ్ముకొను, విస్తరించు, వ్యాపించు
ఇతర భాషల్లోకి అనువాదం :