పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చినుకులు అనే పదం యొక్క అర్థం.

చినుకులు   నామవాచకం

అర్థం : ఆకాశం నుండి పడే చిన్న చిన్న నీటి బిందువులు

ఉదాహరణ : వాన జల్లు పడుతుంది.

పర్యాయపదాలు : తుంపర, వానజల్లు


ఇతర భాషల్లోకి అనువాదం :

ऊपर से गिरनेवाले जल के बहुत छोटे छींटे।

फुहार पड़ रही है।
अवश्याय, झींसी, झीसी, धूलिका, फुहार, शीकर, सीकर

A light shower that falls in some locations and not others nearby.

scattering, sprinkle, sprinkling

అర్థం : మేఘాలు కరిగి క్రిందకు వచ్చేది.

ఉదాహరణ : రెండు గంటల నుండి ఎడతరిపి లేకుండా వర్షం వస్తుంది.

పర్యాయపదాలు : చిరుజల్లు, వర్షం, వాన


ఇతర భాషల్లోకి అనువాదం :

पानी बरसने की क्रिया।

भारत के चेरापूँजी में सबसे अधिक वर्षा होती है।
दो घंटे से लगातार वर्षा हो रही है।
जल-वृष्टि, पावस, बरखा, बरसात, बारिश, वर्षा, वृष्टि

Water falling in drops from vapor condensed in the atmosphere.

rain, rainfall