అర్థం : ఎదైనా వస్తువు రూపాన్ని లేదా ప్రదేశాన్ని గీయుపని.
ఉదాహరణ :
విద్యార్థులు తమ పుస్తకాలలో మామిడి కాయ యొక్క అందమైన చిత్రాన్ని వేస్తున్నారు.
పర్యాయపదాలు : చిత్రాన్ని గీయు, చిత్రించు, బొమ్మనిగీయు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी तल पर चित्र अंकित करना।
छात्र अपनी पुस्तिका में आम का सुंदर चित्र बना रहा है।