అర్థం : ఒక వస్తువు యొక్క ప్రతిబింబం
ఉదాహరణ :
బొమ్మ యొక్క సహాయంతో చదువుపై పిల్లలకు తొందరగా తెలివి వస్తుంది.
పర్యాయపదాలు : బొమ్మ
ఇతర భాషల్లోకి అనువాదం :
Illustrations used to decorate or explain a text.
The dictionary had many pictures.అర్థం : కుంచె, రంగులు మొదలైన వాటితో వేసేది
ఉదాహరణ :
కళానికేతన్ లో మక్బూల్ ఫిదా హుస్సేన్ యొక్క చిత్ర ప్రదర్శన జరుగుతున్నది.
పర్యాయపదాలు : బొమ్మ
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అది ఒక వస్తువు. దీనిలో ఏవ్వరివైన చిత్రములను ఉంచి గోడకు తగిలిస్తారు.
ఉదాహరణ :
ఆమె తన గదిలో మహాపురుషుల యొక్క పటములను తగిలించింది
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కళ్ళ ముందు కనిపించేవి
ఉదాహరణ :
సూర్యాస్తమయం యొక్క దృశ్యం చాలా అందంగా ఉంది
పర్యాయపదాలు : దృశ్యం
ఇతర భాషల్లోకి అనువాదం :