అర్థం : పరాయి స్త్రీల ప్రేమ బంధంలో ఇరుక్కుపొవడం
ఉదాహరణ :
అతడు పొరుగువారి ప్రేమబంధంలో చిక్కుకుపోయాడు.
పర్యాయపదాలు : చిక్కుకుపొవు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మాటల ద్వారా దొరికిపోవడం
ఉదాహరణ :
ప్రయాణంలో ఎంతో మంది ప్రజలు మోసపు వలలో చిక్కుకున్నారు.
పర్యాయపదాలు : చిక్కుకుపోవు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी की मीठी या छलपूर्ण बातों में आना और छला जाना।
यात्रा करते समय कितने लोग ठगों के जाल में फँस जाते हैं।అర్థం : ఆపదలో పడటం
ఉదాహరణ :
అద్దకపుచీర ముళ్ళలో చిక్కుకుపోయింది
ఇతర భాషల్లోకి అనువాదం :