అర్థం : బాధ కలిగినప్పుడు వచ్చేది
ఉదాహరణ :
నాకు దుఃఖం కలిగిన మా న్నానకు చెప్పలేదు.ఏ పని అయిన చేస్తే పశ్ఛాతాపంతో చేయాలి.
పర్యాయపదాలు : అంగలార్పు, అంతస్తాపం, అనిశోకం, అలజడి, ఆక్రోశం, దిగులు, దుఃఖం, దుఃఖపాటు, పొగులు, మనస్తాపం, మనికితనం, మనోవ్యధ, వగపు, విచారం, విషాధం, వెత, వ్యధ, శోకం, హాహాకారం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైన పనిలో మనస్సు నిమగ్నం చేయలేక పోవుట.
ఉదాహరణ :
ఆమె ముఖంలో విచారం బాగా కనబడుతున్నది.
పర్యాయపదాలు : జంజాటం, దిగులు, దుఃఖం, దుఃఖపాటు, బాధ, బెంగ, విచారం, విషాదం, వ్యాకులం, శోకం
ఇతర భాషల్లోకి అనువాదం :
उदास होने की अवस्था या भाव।
उसके चेहरे पर उदासी छायी हुई थी।అర్థం : శోకంతో మనస్సు కలిగే భావన
ఉదాహరణ :
దుఃఖంలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు గుర్తు వస్తాడు.
పర్యాయపదాలు : అంగలార్పు, అంతస్తాపం, ఆక్రందన, ఆర్తి, దుఃఖం, పొగులు, బాధ, మనోవ్యధ, విచారం, వెత, వ్యధ, సంతాపం
ఇతర భాషల్లోకి అనువాదం :
मन की वह अप्रिय और कष्ट देने वाली अवस्था या बात जिससे छुटकारा पाने की स्वाभाविक प्रवृत्ति होती है।
दुख में ही प्रभु की याद आती है।అర్థం : బాధతోకూడినటువంటి భావన
ఉదాహరణ :
దుఃఖంతో జీవితాన్ని గడపడం కష్టతరమైనది.
పర్యాయపదాలు : అంగలార్పు, ఆక్రందన, ఆక్రోశం, ఆర్తము, ఆర్తి, ఏడుపు, ఖేదం, దుఃఖం, దుఃఖపాటు, నెగులు, పిరతాపం, పొగులు, బాధ, వగ, వగపు, వెత, వ్యాకులం, శోకం, సంతాపం
ఇతర భాషల్లోకి అనువాదం :
शोकपूर्ण होने की अवस्था या भाव।
दुखपूर्णता से जीवन बिताना कष्टकर है।