అర్థం : భూజానికి క్రింద ఉండే భాగం
ఉదాహరణ :
అతని చంకలో పుండు అయింది.
పర్యాయపదాలు : బాహుమూలం, బాహుసంధి, భుజ కోటరం
ఇతర భాషల్లోకి అనువాదం :
The hollow under the arm where it is joined to the shoulder.
They were up to their armpits in water.అర్థం : భుజం క్రింది భాగం
ఉదాహరణ :
అధిక బరువు ఎత్తిన కారణంగా చంక నొప్పిగా వుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
The hollow under the arm where it is joined to the shoulder.
They were up to their armpits in water.