సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : మిరపకాయ మొదలైన కారపు వస్తువులు నాలుకకు లేదా శరీరంపై తగిలినప్పుడు కలిగే భావన.
ఉదాహరణ : కారం తినడం వలన నానాలుక మండుతోంది.
పర్యాయపదాలు : కారంగా ఉండు, మంటపెట్టు, మండు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
मिर्च आदि वस्तुओं का जीभ या शरीर पर तीखा अनुभव होना।
Cause a sharp or stinging pain or discomfort.
ఆప్ స్థాపించండి