అర్థం : ఒక ప్రత్యేకమైన వస్త్రము, ఇది వకీళ్ళు, వైద్యులు, పండితులు మొదలైనవారు ధరించే రకరకాల వస్త్రాలలో ఒకటి
ఉదాహరణ :
న్యాయస్థానంలో నుండి బయటికి రాగానే వకీలు తమ అంగిని తీసి భుజంపై వేసుకున్నాడు.
పర్యాయపదాలు : అంగీ, గౌరవసూచకమైనదుస్తువు
ఇతర భాషల్లోకి అనువాదం :