అర్థం : శరీరం లో ముడి రూపంలో వుండే అవయవము.
ఉదాహరణ :
శరీరంలో ఎన్నో రకాల గ్రంధులు ఉంటాయి.
పర్యాయపదాలు : కీలు, ముడి, వాపు, సంధి
ఇతర భాషల్లోకి అనువాదం :
Any of various organs that synthesize substances needed by the body and release it through ducts or directly into the bloodstream.
gland, secreter, secretor, secretory organ