అర్థం : ఏదైతే సమృద్ధి ఇచ్చేటువంటిదౌతుందో
ఉదాహరణ :
రాకేశ్ ఉన్నతమైన పనిని చేస్తున్నాడు.
పర్యాయపదాలు : ఉన్నతమైన, ఐశ్వర్యవంతమైన, మహోన్నతమైన, సమృద్దియైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो समृद्धि देनेवाला हो।
राकेश समृद्धिदायक काम कर रहा है।అర్థం : చాలా ఎకువ మంచియైన
ఉదాహరణ :
మహాత్మా గాంధీ చాలా గొప్ప వ్యక్తి
పర్యాయపదాలు : ఉదాత్తమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Of major significance or importance.
A great work of art.అర్థం : ఎక్కువ విలువ కలిగి ఉండుట
ఉదాహరణ :
రామ్ చరితమానస్ తులసిదాస్ గారి ఉత్తమమైన కావ్యం.
పర్యాయపదాలు : ఉత్తమమైన, ఉన్నతమైన, శ్రేష్ఠమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो बहुत अच्छा हो।
राम चरित मानस गोस्वामी तुलसीदास की एक उत्तम कृति है।అర్థం : అత్యంత శ్రేష్ఠమైనది.
ఉదాహరణ :
మనోజ్ విద్యాలయంలో ఉత్తమ విద్యార్థిగా ఎన్నికయ్యాడు.
పర్యాయపదాలు : ఉత్తమమైన, ముఖ్యమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो सबसे उत्तम या श्रेष्ठ हो।
मनोज विद्यालय का सर्वोत्तम छात्र चुना गया है।(superlative of `good') having the most positive qualities.
The best film of the year.అర్థం : .గొప్పగా చేయడం
ఉదాహరణ :
అతడు విశిష్టమైన పని చేస్తున్నాడు.
పర్యాయపదాలు : విశిష్టమైన, శ్రేష్ఠమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
(sometimes followed by `to') applying to or characterized by or distinguishing something particular or special or unique.
Rules with specific application.