పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గుర్రుమను అనే పదం యొక్క అర్థం.

గుర్రుమను   క్రియ

అర్థం : గదురుకోవడం.

ఉదాహరణ : యజమాని నౌకరి మాటలు విని గుర్రుమన్నాడు

పర్యాయపదాలు : అరుచు, అరువు


ఇతర భాషల్లోకి అనువాదం :

क्रोध या अभिमान के कारण भारी तथा कर्कश आवाज़ में बोलना।

मालिक नौकर की बात सुनकर गुर्राया।
गुर्राना

Utter in an angry, sharp, or abrupt tone.

The sales clerk snapped a reply at the angry customer.
The guard snarled at us.
snap, snarl

అర్థం : గుడ్లు పెద్దవి చేసి కోపంతో ఊగిపోవడం

ఉదాహరణ : పిల్లాడు తాకడంతో పిల్లి గుర్రుమంది

పర్యాయపదాలు : బుసకొట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

कुत्ते, बिल्ली आदि का डराने के लिए आवाज़ करना।

बच्चे के छूते ही बिल्ली गुर्राई।
गुर्राना

To utter or emit low dull rumbling sounds.

He grumbled a rude response.
Stones grumbled down the cliff.
growl, grumble, rumble