పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గుర్రంబండి అనే పదం యొక్క అర్థం.

గుర్రంబండి   నామవాచకం

అర్థం : పశువుల ద్వారా లాగబడే బండి

ఉదాహరణ : ప్రాచీన కాలంలో లాగుడు_బండ్లే రవాణా సాధనాలుగా ఉండేవి.

పర్యాయపదాలు : ఎడ్లబండి, లాగుడుబండి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह गाड़ी जो पशुओं द्वारा खींची जाती है।

पुराने समय में जोतगाड़ी ही यातायात का साधन था।
जोत गाड़ी, जोतगाड़ी, पशु यान, पशुयान, वाहिक, शकट, सकट

A heavy open wagon usually having two wheels and drawn by an animal.

cart

అర్థం : గుర్రాన్ని కట్టి తోలే ఒక రకమైన బండి

ఉదాహరణ : గ్రామంలోకి వెళ్ళడానికి మేము ఒక గుర్రపు బండిలో ప్రయాణం చేస్తున్నాము

పర్యాయపదాలు : గుర్రపుబండి, జట్కా, బగ్గీ


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार की घोड़ा गाड़ी।

गाँव जाने के लिए हम एक घुड़बहल पर सवार हुए।
घुड़बहल, घुड़बहली, बंबूकाट, रहड़ी