అర్థం : ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలను పూర్తిచేయుటకు కుదుర్చుకొనే ఒడంబడిక
ఉదాహరణ :
అతనికి రోడ్డును నిర్మించే ఒప్పందం దొరికింది
పర్యాయపదాలు : అంగీకారం, ఒప్పందం, సంధిచేసుకొవడం
ఇతర భాషల్లోకి అనువాదం :
कुछ धन आदि के बदले में किसी का कोई काम पूरा करने या कराने का लिया गया जिम्मा।
उसे सड़क बनवाने का ठेका मिला।A binding agreement between two or more persons that is enforceable by law.
contract