సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఆ పవిత్రమైన స్థలంలో దేవుడు మరియు దేవతల విగ్రహాలని ప్రతిష్టించి పూజిస్తారు
ఉదాహరణ : వాడు ప్రతిరోజు స్నానంచేసి గుడికి వెళ్తాడు
పర్యాయపదాలు : దేవళం, దేవాలయం, మందిరం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
वह पवित्र गृह जिसमें देव, देवी आदि की मूर्तियाँ स्थापित करके पूजा की जाती है।
Place of worship consisting of an edifice for the worship of a deity.
అర్థం : దేవుడు దేవతలు వుండే చోట
ఉదాహరణ : నేను ప్రతి శనివారం దేవీ మందిరానికి వెళ్తాను.
పర్యాయపదాలు : మందిరం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
किसी देवी-देवता का स्थान।
అర్థం : భగవంతుడు ఉండు స్థలం.
ఉదాహరణ : అతను ప్రతిరోజు స్నానాదులు ముగించుకొని దేవునిగుడికి వెళతాడు.
పర్యాయపదాలు : దేవస్ధానం, దేవాలయం, మందిరం
वह मंदिर जिसमें किसी देवता की मूर्ति या मूर्तियाँ स्थापित करके उसकी पूजा की जाती है।
ఆప్ స్థాపించండి