పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గుజరాతీ అనే పదం యొక్క అర్థం.

గుజరాతీ   నామవాచకం

అర్థం : గుజరాత్ రాష్ట్రంలో మాట్లాడే భాష

ఉదాహరణ : గుజరాతీ ప్రజల మధ్య ఉండి అతడు గుజరాతీ భాషను మాట్లాడుతున్నాడు.

పర్యాయపదాలు : గుజరాతి భాష


ఇతర భాషల్లోకి అనువాదం :

गुजरात राज्य की भाषा।

गुजराती लोगों के बीच रहते-रहते वह गुजराती बोलने लगा।
गुजराती, गुजराती भाषा

The Indic language spoken by the people of India who live in Gujarat in western India.

gujarati, gujerati

అర్థం : గుజరాత్‌లో నివశించేవారు

ఉదాహరణ : గుజరాత్ లో వచ్చిన భూకంపం వలన అనేక మంది గుజరాతీయులకు గూడు లేకుండా చేసింది.

పర్యాయపదాలు : గుజరాతీ వాసి


ఇతర భాషల్లోకి అనువాదం :

गुजरात का मूल या स्थानांतरित निवासी जिसे वहाँ की संस्कृति, धर्म, भाषा आदि विरासत में मिली हुई हो।

गुजरात में आए भूकंप ने कितने ही गुजरातियों को बेघर कर दिया।
गुजराती

A member of the people of Gujarat.

gujarati, gujerati

గుజరాతీ   విశేషణం

అర్థం : గుజరాత్‍కు సంబంధించినది.

ఉదాహరణ : నవరాత్రిలో గుజరాతీ ప్రజలు దాండియ నృత్యాన్ని చేస్తారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

गुजरात का या वहाँ के निवासी, भाषा, संस्कृति इत्यादि से संबंधित।

नौरात्र में गुजराती लोग डांडिया नृत्य करते हैं।
वह नारसिंह मेहता द्वारा लिखित गुजराती ग्रंथ पढ़ रहा है।

गुजराती

అర్థం : గుజరాత్ లో నివసించేవారు

ఉదాహరణ : గుజరాతీ ప్రజలు చాలా కష్టపడేతత్వం కలవారు.

అర్థం : గుజరాత్ భాషకు సంబంధించినది

ఉదాహరణ : అతడు నారసింహ మెహతా రాసినటువంటి గుజరాతీ గ్రంధాన్ని చదువుతున్నాడు.