అర్థం : ప్రజల గుంపు.
ఉదాహరణ :
గాంధీ ఉపన్యాసాన్ని వినడానికి వచ్చిన ప్రజల సమూహం కొరకు విశాలమైన ప్రదేశాన్ని ఏర్పాటుచేశారు.
పర్యాయపదాలు : జట్టు, జనసమూహం, ప్రజల సమూహం, మంద, మానవుల సమూహం, ముఠా
ఇతర భాషల్లోకి అనువాదం :
The common people generally.
Separate the warriors from the mass.అర్థం : జాతరలో జనాలు ఉండే తీరు
ఉదాహరణ :
గోడ మీద నాచు గుంపుగా ఉంది.
పర్యాయపదాలు : గుంపుచేరడం, గుమిగూడటం, సమూహంఅవ్వటం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : గొర్రెలు, మేకలు మొదలైన వాటి రంగు
ఉదాహరణ :
గొర్రెల కాపరి గొర్రెల మందను తోలుకుంటూ అడవివైపు తీసుకెళ్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఎక్కువ మంది వుండటం
ఉదాహరణ :
కుంభమేళాలో రష్ వున్న కారణంగా ఎంతోమంది వెళ్ళలేకపొయారు.
పర్యాయపదాలు : రష్
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నలుగురు అంతకంటే ఎక్కువ మనుషులు గల సమూహం
ఉదాహరణ :
అక్కడి నుంచి చండాలుల గుంపు బయలుదేరింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అన్ని వస్తువులు ఒకేచోట ఉండటం
ఉదాహరణ :
సురేష్ కట్టెల సమూహానికి నిప్పు పెట్టాడు.
పర్యాయపదాలు : సమూహం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ప్రత్యేకముగా కార్యనిర్వాహణమునకు నియమించబడిన సభ
ఉదాహరణ :
నాల్గోవ తరగతి బోర్డ్ పరీక్ష కావాలా లేక వద్దా అని నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వము ఒక కమీషన్ ను ఏర్పాటు చేసింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
A special group delegated to consider some matter.
A committee is a group that keeps minutes and loses hours.అర్థం : ఎక్కువ పశువులు ఒకే చోట ఉండటం
ఉదాహరణ :
అడవిలో ఆవుల మంద తిరుగుతున్నది.
పర్యాయపదాలు : ఆవుల మంద, పశుదళం, పశువుల గుంపు, పశువులసమూహం, మంద, సమూహం
ఇతర భాషల్లోకి అనువాదం :
चौपायों का झुंड।
जंगल में गायों की रास चर रही है।A group of animals.
animal group