అర్థం : తెరచాపనూ పైకి లాగడానికి ఉపయోగించే గిలక
ఉదాహరణ :
పనివాడు గిలకతో తెరచాపను పైకి లాగుతున్నాడు.
పర్యాయపదాలు : తెరచాపగిలక
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నీళ్ళు చేదడానికి ఉపయోగపడే ఇనుప చక్రం
ఉదాహరణ :
బావిలో నీళ్ళు చేదడానికి గిలక చాలా ఉపయోగకారంగా ఉంటుంది.
పర్యాయపదాలు : కప్పి
ఇతర భాషల్లోకి అనువాదం :
A simple machine consisting of a wheel with a groove in which a rope can run to change the direction or point of application of a force applied to the rope.
block, pulley, pulley block, pulley-blockఅర్థం : ఒక పెద్ద బావి దానిపై నాలుగు గిలకలు ఒకేసారి వేయవచ్చు
ఉదాహరణ :
పూర్వకాలంలో నీళ్ళు చేదడం కోసం గిలకలు ఉంచుతారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
वह बड़ा कुआँ जिस पर चार चरसे एक साथ चल सकें।
पुराने समय में सिंचाई के लिए चौपुरे पर कई चरसे लगे रहते थे।