అర్థం : నూనె తీసిన తర్వాత మిగిలిన పిప్పితో చేసే పదార్థం
ఉదాహరణ :
అతను గేదెకు తడిచిన గానుగపిండి తినిపిస్తున్నాడు.
పర్యాయపదాలు : చెక్కపిండి
ఇతర భాషల్లోకి అనువాదం :
Mass of e.g. linseed or cottonseed or soybean from which the oil has been pressed. Used as food for livestock.
oil cake