పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గవ్వ అనే పదం యొక్క అర్థం.

గవ్వ   నామవాచకం

అర్థం : నత్తగుళ్ళగా ఉండే సముద్రజీవి పైభాగంలో గట్టిగా ఉండే డిప్ప.

ఉదాహరణ : శంఖం నుండి రకరకాల ఆభరణాలు మరియు అలంకారిక వస్తువులను తయారు చేస్తారు

పర్యాయపదాలు : శంఖం, శంఖు


ఇతర భాషల్లోకి అనువాదం :

घोंघे की तरह के एक समुद्री कीड़े का कड़ा अस्थि आवरण।

कौड़ी से तरह-तरह के आभूषण और सजावट की चीज़ें बनती हैं।
कपर्दक, कपर्दिका, काकनी, काकिणी, कौड़ी, नक्का, पणस्थि, बराट, वराट, वराटक, वराटिका, श्वेता, हिरण्य

అర్థం : నత్తజాతికి సంబంధించిన ఒక సముద్రజీవి, డిప్పలోపల నివసిస్తుంది.

ఉదాహరణ : చైనీయులు గవ్వలను వేయించుకొని తింటారు


ఇతర భాషల్లోకి అనువాదం :

घोंघे की तरह का एक समुद्री कीड़ा जो एक अस्थिकोश के भीतर रहता है।

चीनी कौड़ी उबाल कर खाते हैं।
कौड़ी

Any of numerous tropical marine gastropods of the genus Cypraea having highly polished usually brightly marked shells.

cowrie, cowry