పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గవాక్షము అనే పదం యొక్క అర్థం.

గవాక్షము   నామవాచకం

అర్థం : ఇంటి గోడలకు మధ్యలో గాలి,వెలుతురుకు కోసం పెట్టేది.

ఉదాహరణ : ఈ గదిలో ఒక కిటికీ ఉంది.

పర్యాయపదాలు : కిటికీ, జాలకము, జాలము, మూషము, సోరణము


ఇతర భాషల్లోకి అనువాదం :

हवा तथा प्रकाश आने के लिए घर, गाड़ी, जहाज आदि की दीवारों या छतों पर बनाया गया खुला भाग जिसे खोलने या बंद करने के लिए प्रायः काँच आदि लगी लकड़ी या धातु की बनी संरचना होती है।

इस कमरे में एक ही खिड़की है।
खिड़की, झरोखा

అర్థం : ఇంటిలోకి గాలి వచ్చిపోవుటకు ఏర్పాటు చేసిన చిన్న ద్వారము.

ఉదాహరణ : అతడు కిటికి ద్వారా బయటకు వెళ్ళిపోయాడు

పర్యాయపదాలు : కిటికి


ఇతర భాషల్లోకి అనువాదం :

घर के पिछले भाग में बना द्वार।

वह पृष्ठ द्वार से बाहर निकल गया।
पिछला दरवाजा, पृष्ठ द्वार

అర్థం : వెలుతురు రావడానికి గోడ పైభాగములో నిర్మించునది

ఉదాహరణ : సీత గవాక్షము వద్ద కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తున్నది.

పర్యాయపదాలు : అద్దపుకిటికి, కిటికి


ఇతర భాషల్లోకి అనువాదం :

दीवार के ऊपरी भाग में प्रकाश आने के लिए बना छेद।

रोशनदान पर एक बड़ी छिपकली बैठी है।
झरोखा, रोशनदान

A window in a roof to admit daylight.

fanlight, skylight