అర్థం : గొంతు క్రింద గడ్డలుగా వచ్చే వ్యాధి.
ఉదాహరణ :
వైద్యుడు గవద బిళ్లలతో బాధపడుతున్న రోగికి ఒక వారానికి సరిపోయే మందులు ఇచ్చారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
A form of tuberculosis characterized by swellings of the lymphatic glands.
king's evil, scrofula, struma