పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గర్వం అనే పదం యొక్క అర్థం.

గర్వం   నామవాచకం

అర్థం : అహంకారముతో కూడుకున్నది

ఉదాహరణ : అతని గర్వము కారణంగా కార్మికులు పని వదిలేసి వెల్లిపోయారు.

పర్యాయపదాలు : అహంకారం, అహంభావం, కండకావరం, టెక్కు, దుఃరంకారం, దుడుకు, పొగరు, మదం, మిడిసిపాటు


ఇతర భాషల్లోకి అనువాదం :

दर्प या दंभ से भरे होने की अवस्था या भाव।

आपकी दर्पिता के कारण मज़दूर काम छोड़कर चले गये।
दंभपूर्णता, दंभिता, दर्पपूर्णता, दर्पिता

Overbearing pride evidenced by a superior manner toward inferiors.

arrogance, haughtiness, hauteur, high-handedness, lordliness

అర్థం : నేనే గొప్పవాడనే భావం

ఉదాహరణ : శ్యాం యొక్క తండ్రి పోలీసుశాఖలో ఉన్న కారణంగా అతనిలో గర్వం కనిపిస్తుంది

పర్యాయపదాలు : అంతర్మదం, అహం, అహంకారం, అహంభావం, కండకావరం, కావరం, కొవ్వు, డంబు, తిమురు, దర్పం, దుందుడుకు, పీచం, పొంకం, పొంగు, పొగరు, పొగరుబోతుతనం, పోతరం, ప్రచండత, బింకం, బిరుసు, బెట్టిదం, మదం, మిటారం, మిడిసిపాటు, మొరటుతనం, సంరంభం


ఇతర భాషల్లోకి అనువాదం :

हेकड़ या अक्खड़ होने का भाव।

श्याम के पिता पुलिस में हैं इसलिए वह हेकड़ी दिखाता है।
उद्धतता, हेकड़पन, हेकड़पना, हेकड़ी, हेकड़ीपन, हेकड़ीपना, हेकड़ीबाज़ी, हेकड़ीबाजी, हैकड़ी, हैकड़ीबाज़ी, हैकड़ीबाजी

Overbearing pride evidenced by a superior manner toward inferiors.

arrogance, haughtiness, hauteur, high-handedness, lordliness

అర్థం : డబ్బు,విద్యా,అధికారం మొదలైన వాటి వల్ల వచ్చే అహంకారం.

ఉదాహరణ : ఠాగూర్ జమిందారీ గర్వంతో కొందరు రైతులను గద్దించాడు.

పర్యాయపదాలు : కావరం, బలుపు, మదం


ఇతర భాషల్లోకి అనువాదం :

धन, विद्या, प्रभुत्व (अधिकार) आदि का घमंड।

जमींदारी के नशे में ठाकुर ने कई किसानों को प्रताड़ित किया।
अभिमाद, ख़ुमार, ख़ुमारी, खुमार, खुमारी, नशा, मद

Excitement and elation beyond the bounds of sobriety.

The intoxication of wealth and power.
intoxication

అర్థం : వయ్యారంగా నడవటం

ఉదాహరణ : లక్ష్మీకి కులుకూతూనడవటం అలవాటు.


ఇతర భాషల్లోకి అనువాదం :

आभिमानपूर्वक अपने नखरे दिखाने की क्रिया या भाव।

उसकी इतराहट मुझे लुभाती है।
इतराहट, मटकन

A deliberate pretense or exaggerated display.

affectation, affectedness, mannerism, pose

అర్థం : ఏవరినైన చిన్న చూపుగా తీసిపడేయడం

ఉదాహరణ : తల గర్వం అసలు పోదు.

పర్యాయపదాలు : మిడిసిపాటు


ఇతర భాషల్లోకి అనువాదం :

अकड़ने की अवस्था।

गर्दन का अकड़ाव जाता ही नहीं है।
अँकड़ाहट, अकड़ाव, अकड़ाहट, ऐंठन

(pathology) sudden constriction of a hollow organ (as a blood vessel).

spasm