సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఎక్కువ ఆగ్రహము కలుగు భావన.
ఉదాహరణ : అతడు కోపంలో హత్యచేసినాడు.
పర్యాయపదాలు : అసూయ, ఆవేశం, ఉద్రేకం, కసరు, కోపం, క్రోదం, క్రోధం, క్రోధనము, చిరాకు, చిర్రు, చీదర, మంట, రోషం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
अत्यधिक क्रोधित होने की अवस्था या भाव।
A feeling of deep and bitter anger and ill-will.
ఆప్ స్థాపించండి