అర్థం : గుణాన్ని, విశేషణాలను పరిశీలించు
ఉదాహరణ :
ఎప్పుడైతే గమనించలేవో అని లేవు అని చెప్పలేము.
పర్యాయపదాలు : ఆనవాలుపట్టు, గురుతెరుగు, గుర్తించు, గుర్తుపట్టు, సంకేతించు
ఇతర భాషల్లోకి అనువాదం :
त्रुटियाँ, भूलें आदि निकालने अथवा गुण, विशेषताएँ आदि जानने के लिए कोई चीज पढ़ना।
जब तक हम देख न लें तब तक अपना लेख छपने के लिए मत भेजिए।అర్థం : కళ్ళు చేసే పని
ఉదాహరణ :
శ్యామ్ తదేకంగా మహాత్మాగాంధి చిత్రపటాన్ని చూస్తున్నాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
दृष्टि-शक्ति अथवा नेत्रों से किसी चीज का ज्ञान प्राप्त करना या आँखों से किसी व्यक्ति या पदार्थ आदि के रूप-रंग और आकार-प्रकार आदि का ज्ञान प्राप्त करना।
श्याम गौर से महात्मा गाँधी की तस्वीर को देख रहा था।