అర్థం : ప్రశాంతంగా ధ్యానం చేయకుండా తొందర తొందరగా చేయటం.
ఉదాహరణ :
విద్యార్థి పరీక్షకు ముందు ప్రతిపాఠాన్ని గబగబా ఆసక్తిగా చూస్తాడు.
పర్యాయపదాలు : తొందర తొందరగా, తొందరగా, త్వరత్వరగా
ఇతర భాషల్లోకి అనువాదం :
अच्छी तरह ध्यान लगाकर नहीं,बल्कि जल्दी में।
छात्र परीक्षा से पूर्व सभी पाठों को सरसरी निगाह से देख रहे हैं।అర్థం : విరామం లేకుండా
ఉదాహరణ :
సైనికుడు త్వరత్వరగా తుపాకీ గుండ్లును కురిపిస్తున్నాడు.
పర్యాయపదాలు : త్వరత్వరగా, వెంటవెంటనే
ఇతర భాషల్లోకి అనువాదం :