అర్థం : చలి వలన మనకు కలిగేది.
ఉదాహరణ :
చలి వలన అతని శరీరం వణుకుతున్నది.
పర్యాయపదాలు : కంపించు, దడ, పరితాపం, ప్రకంపం, వడకాడు, వణుకు
ఇతర భాషల్లోకి అనువాదం :
शरीर में एक प्रकार की सिहरन महसूस होना।
ठंड के कारण उसका शरीर काँप रहा है।