పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గగుర్పాటైన అనే పదం యొక్క అర్థం.

గగుర్పాటైన   విశేషణం

అర్థం : శరీరంపైన వెంట్రుకలు నిక్క పొడుచుకోవడం

ఉదాహరణ : అతను సినిమా చూసి గగుర్పాటు చెందాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

आनंद से जिसके रोंगटे खड़े हों।

वह सिनेमा देखकर रोमाचिंत हो उठा।
पुलकित, रोमहर्षित, रोमांचित

Feeling intense pleasurable excitement.

thrilled

అర్థం : మనస్సు పులికించేటువంటివి

ఉదాహరణ : ఇతను చాలా గగుర్పాటైన ఉపన్యాసం చెప్పుతున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

रोमांच पैदा करने वाला।

यह बहुत ही रोमांचकारी उपन्यास है।
रुमानी, रूमानी, रोमांचक, रोमांचकारी, लोमहर्षक

Causing a surge of emotion or excitement.

She gave an electrifying performance.
A thrilling performer to watch.
electrifying, thrilling

అర్థం : భీతి చెందడం

ఉదాహరణ : భూత, కల్పనాలు వల్ల అతను గగుర్పాటైనాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

भय से जिसके रोंगटे खड़े हों।

भूत की कल्पना करते ही वह रोमांचित हो उठा।
रोमांचित

Feeling intense pleasurable excitement.

thrilled