పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కౌలు అనే పదం యొక్క అర్థం.

కౌలు   నామవాచకం

అర్థం : తాత్కాలికంగా భూమిని ఇతరులకు ఇవ్వడం

ఉదాహరణ : మైకు తన మొత్తం భూమిని కౌలుకు ఇచ్చాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

दूसरे को खेत देने की वह रीति जिसमें बोनेवाला भूमि मालिक को उपज का निर्धारित अंश देता है।

मैकू ने अपना सारा खेत बँटाई पर दे दिया है।
बँटाई, बटैया

అర్థం : ప్రతి సంవత్సరం , సంవత్స్రరానికి ఇచ్చే భూమి

ఉదాహరణ : పూర్వకాలంలో రైతులకు కొన్ని రకాలైన కౌలు ఇవ్వాల్సి వుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

वार्षिक कर या हर साल लिया जाने वाला कर।

पुराने समय में किसानों को कई प्रकार की बरसौंड़ी देनी पड़ती थी।
बरसौंड़ी, बरसौंढ़ी

Charge against a citizen's person or property or activity for the support of government.

revenue enhancement, tax, taxation