అర్థం : పనిలోనూ, మాటలోనూ ప్రశాంతంగా లేకపోవడం
ఉదాహరణ :
రాధా మాట్లాడే డంబవు మాటలు అందరికీ కోపం కల్పిస్తాయి.
పర్యాయపదాలు : కోపంరేవు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी के काम, बात आदि से प्रसन्न न रहना।
राधा की दंभपूर्ण बातों से सभी नाराज़ हुए।Give displeasure to.
displease