అర్థం : ఏదేని వస్తువు యొక్క ఘనత్వాన్ని మరియు పరిమాణమును కనుగొనుట.
ఉదాహరణ :
విశాల్ వస్త్రమును మీటర్లలో కొలుస్తున్నాడు.
పర్యాయపదాలు : తూచు
ఇతర భాషల్లోకి అనువాదం :
Determine the measurements of something or somebody, take measurements of.
Measure the length of the wall.అర్థం : లోతును అంచనా వేయు (తెలుసుకొను).
ఉదాహరణ :
మునకవేయువాడు చెరువు లోతును కొలుస్తున్నాడు.
పర్యాయపదాలు : లోతును కొలుచు
ఇతర భాషల్లోకి అనువాదం :
Measure the depth of something.
plumb