అర్థం : జంతువులను కొట్టడానికి ఉపయోగించే తాడు
ఉదాహరణ :
జంతువులను ఆధీనంలో ఉంచుకోవడానికి కొరడాను ఉపయోగిస్తారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
An instrument with a handle and a flexible lash that is used for whipping.
whipఅర్థం : ఒక రకమైన పొడువు తాడు కలిగినది పశువులు మొదలైనవి కొట్టడానికి ఉపయోగిస్తారు
ఉదాహరణ :
అతను గుర్రాన్ని కొరడాతో కొడుతున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :