పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కొంత అనే పదం యొక్క అర్థం.

కొంత   నామవాచకం

అర్థం : తక్కువ భాగం.

ఉదాహరణ : అతడు లడ్డును కొంచెం నోటిలో వేసుకొని రుచి చూసాడు.

పర్యాయపదాలు : అల్పం, కొంచెం, కొద్ది, గోరంత, రవ్వంత, లవం, సూక్ష్మం, స్వల్పం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु, स्थान, अवधि आदि का थोड़ा या छोटा भाग।

वह औषधि का अल्पांश मुँह में डालकर कई गिलास पानी गटक गया।
अल्प अंश, अल्पांश, न्यून अंश, न्यूनांश

A small amount or duration.

He accepted the little they gave him.
little

కొంత   క్రియా విశేషణం

అర్థం : సంఖ్యలో కొంచెం

ఉదాహరణ : ఈ మధ్యకాలంలో పావలా, అర్ధరూపాయి బిళ్లల వాడకం తక్కువగా ఉంది.

పర్యాయపదాలు : తక్కువ


ఇతర భాషల్లోకి అనువాదం :

मात्रा या संख्या में कम।

आज-कल चवन्नी, अठन्नी के सिक्के कम दिखते हैं।
अल्प, कम, कमतर, थोड़ा

Not much.

He talked little about his family.
little

అర్థం : పరిమాణములో కొద్దిగా అని, చెప్పుటకుపయోగించే ప్రత్యయం.

ఉదాహరణ : తమరి పని కొంత మిగిలి ఉంది.

పర్యాయపదాలు : ఇంచుక, ఇసుమంత, కొంచెం, కొద్దిగా, గోరంత, తుచ్ఛం


ఇతర భాషల్లోకి అనువాదం :

थोड़े परिमाण में।

आपका काम कुछ बाकी है।
कुछ

To a small degree or extent.

His arguments were somewhat self-contradictory.
The children argued because one slice of cake was slightly larger than the other.
more or less, slightly, somewhat

కొంత   విశేషణం

అర్థం : చాలా తక్కువ ఒకటి లేదా రెండు

ఉదాహరణ : రోడ్డుపై ఒంటరిగా మనుషులు వెళ్ళేవారు

పర్యాయపదాలు : కొంచెం, తక్కువ


ఇతర భాషల్లోకి అనువాదం :

बहुत ही कम जैसे एक या दो।

सड़क पर इक्के-दुक्के लोग जा रहे थे।
इक्का दुक्का, इक्का-दुक्का, एक-दो, एक्का दुक्का, एक्का-दुक्का

(comparative of `few' used with count nouns) quantifier meaning a smaller number of.

Fewer birds came this year.
The birds are fewer this year.
Fewer trains were late.
fewer

అర్థం : సంఖ్యలలో తక్కువ కావడం.

ఉదాహరణ : నాకు కొంత డబ్బు అవసరం.

పర్యాయపదాలు : కొద్దిగా


ఇతర భాషల్లోకి అనువాదం :

जो संख्या में कम हो।

मुझे कुछ रुपयों की ज़रूरत है।
कल की पार्टी में इनेगिने लोग आए थे।
इना-गिना, इनागिना, कतिपय, कमतर, कुछ, चंद, चन्द, बहुत कम, हेक