అర్థం : పనిచేసిన తర్వాత ఇచ్చే డబ్బు
ఉదాహరణ :
కార్మికులు బావులు తవ్వినందుకు కూలీ ఐదు వందల రూపాయలు డిమాండు చేశారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Something that remunerates.
Wages were paid by check.అర్థం : రైల్వేస్టేషనులో ప్రయాణీకుల సామాను దించి మోసుకెళ్ళే వాహనాలపై వుంచే శ్రామికుడు
ఉదాహరణ :
రైలు ఆగిన వెంటనే కూలీ భోగీ పక్కకు పరిగెత్తాడు.
పర్యాయపదాలు : రైల్వేకూలీ
ఇతర భాషల్లోకి అనువాదం :
A person employed to carry luggage and supplies.
porterఅర్థం : పొలంలో పంటను కోసే కూలీ
ఉదాహరణ :
ఒక ఎకరంలోని పంటను కోయడానికి పదిమంది వ్యవసాయ కూలీలు అవసరమవుతాయి.
పర్యాయపదాలు : వ్యవసాయకూలీ
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : వదిని దాటించడానికి లభించేది
ఉదాహరణ :
పడవ సరంగు పడవ దాటించినందుకు గాను కిరాయి తీసుకుంటున్నాడు.
పర్యాయపదాలు : కిరాయి
ఇతర భాషల్లోకి అనువాదం :
Something that remunerates.
Wages were paid by check.