పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కూజా అనే పదం యొక్క అర్థం.

కూజా   నామవాచకం

అర్థం : వేరే ప్రదేశానికి పోవునపుడు నీళ్లు తీసుకు వెళ్ళే కుండలాంటి పాత్ర

ఉదాహరణ : రైతు మరియు గొర్రెల కాపరిఇ కూజాలో నీళ్ళు నింపి వారితో పాటూ తీసుకెళ్తారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

सुराही के समान एक मिट्टी का पात्र।

खेतिहर और चरवाहे दबकी में पानी भरकर अपने साथ ले जाते हैं।
दबकी

అర్థం : మందు వుంచే పాత్ర

ఉదాహరణ : గానసభకు వచ్చే ప్రజలు మరియు దాసీలు కూజా నుండి మందు తెచ్చుకొని తాగుతారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

शराब रखने का कंटर या सुराही।

महफ़िल में आए लोगों को दासियाँ मीने से शराब उँडेलकर पिला रही थीं।
मीना

అర్థం : నీళ్ళు నిల్వ ఉంచడానికి మట్టితో తయారుచేసినటువంటి పొడువాటిపాత్ర

ఉదాహరణ : వేసవికాలంలో కూడా కూజాలో నీళ్ళు చల్లగా ఉంటాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

जल रखने का मिट्टी, धातु आदि का एक पात्र जिसकी गर्दन बड़ी और पतली होती है।

गर्मी में भी सुराही का पानी ठंडा रहता है।
सुराही