అర్థం : భూమిలోకి గొట్టాలు నియమించి పైభాగములో చేయి ఆడించడము వలన నీరు వస్తుంది.
ఉదాహరణ :
ఈ రోజుల్లో వీధి విధికి కుళాయి ఉంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
A pump worked by hand.
hand pumpఅర్థం : స్నానపుగది వంటిల్లు మొదలైన వాటిలో నీటిని పట్టుకోవడానికి నీటి ట్యాంకు నుండి పైపుకు అనుసంధానం చేయబడి నీటి ప్రవాహాన్ని ఆపడానికి ఉపయోగపడే సాధనం
ఉదాహరణ :
వంటింటి కుళాయి విరిగిపోయింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
वह छेददार धातु या प्लास्टिक की वस्तु जो स्नानगृह, रसोई घर आदि की पानी निकास की नालियों के मुँह पर लगी होती है ताकि कचरा आदि नाली के अन्दर न जाकर बाहर ही रह जाए।
रसोईघर की झारी टूट गई है।