అర్థం : తలపై సహజంగా పెరిగేవి
ఉదాహరణ :
నల్లని పొడవైన వెంట్రుకలు చూడటానికి బాగుంటాయి.
పర్యాయపదాలు : బొచ్చు, రోమం, వెంట్రుకలు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : జడ వేసుకోవాలంటే ఉపయోగపడేది
ఉదాహరణ :
అమ్మ బాలుడి ముంగురులను జుట్టు రూపంలో వేసింది
పర్యాయపదాలు : జుట్టు, జుత్తు, వెంట్రుకలు
ఇతర భాషల్లోకి అనువాదం :