అర్థం : అబద్ద వ్యవహారములో వుత్పన్నము చేయు భ్రమ
ఉదాహరణ :
దొంగ సిపాయిని మోసగించి పారిపోయాడు.
పర్యాయపదాలు : కపటం, టక్కరి, దగా, మోసం
ఇతర భాషల్లోకి అనువాదం :
Verbal misrepresentation intended to take advantage of you in some way.
hanky panky, hocus-pocus, jiggery-pokery, skulduggery, skullduggery, slickness, trickeryఅర్థం : స్వార్థం కోసం ఇతరులను మోసం చేయడం.
ఉదాహరణ :
అతడు యుక్తితో మొత్తం ఆస్థిని తన పేరు మీద మార్చుకొన్నాడు.
పర్యాయపదాలు : ఉపాయము, కపటోపాయము, తెలివి, యుక్తి
ఇతర భాషల్లోకి అనువాదం :
वह काम जो किसी को धोखे में डाल कर कोई स्वार्थ साधने के लिए किया जाए।
उसने छल से पूरी जायदाद अपने नाम करा ली।అర్థం : వ్యక్తుల మధ్య లేదా రాష్టాల మద్య జరుగు వ్యవహారం
ఉదాహరణ :
కుట్రనీతి వలన కాని పనులు కూడ జరుగుతాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :
व्यक्तियों अथवा राष्ट्रों के पारस्परिक व्यवहार में दाँव-पेंच की नीति या चाल।
कूटनीति के द्वारा बिगड़े काम भी बन जाते हैं।అర్థం : ఎవరి విరుద్దముగానైన గుప్తముగా చేసే పని.
ఉదాహరణ :
ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రతి పక్ష విభాగాలు ఎన్నో కుట్రలు పన్నుతారు.
పర్యాయపదాలు : దురాలోచన
ఇతర భాషల్లోకి అనువాదం :