అర్థం : వేరొకరితో కుట్టుపని చేయించు
ఉదాహరణ :
మేము దర్జీతో బట్టలు కుట్టిస్తాము
పర్యాయపదాలు : కుట్టింపజేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी को सीने में प्रवृत्त करना।
हम दर्ज़ी से कपड़े सिलवाते हैं।అర్థం : వేరు వేరుగా ఉన్నదానిని కలపడానికి చేసే పని
ఉదాహరణ :
అమ్మమ్మ పనిమనిషితో విస్తర్లు కుట్టిస్తోంది
ఇతర భాషల్లోకి అనువాదం :