అర్థం : ఎర్ర రంగులో ఉండే పొడి లేదా దేవుని గుడిలోఉండేది
ఉదాహరణ :
పిల్లలు కుంకుమ తీసుకొని హోలీ ఆడడానికి బయలుదేరారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
लाख या काँच का बना वह पोला गोला जिसमें अबीर या गुलाल भर कर एक दूसरे पर फेंकते हैं।
बच्चे कुमकुमा ले कर होली खेलने निकल पड़े।అర్థం : హిందువులు నుదటన పెట్టుకునే ఎర్రని పొడి
ఉదాహరణ :
అతడు ప్రతిరోజు కుంకుమ, చందనం మొదలగు వాటితో ప్రభువుకు పూజ చేస్తాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నుదుటన ఎరుపు రంగులో పెట్టుకునే తిలకం
ఉదాహరణ :
వరుడు పెళ్ళి కూతురికి కుంకుమ పెడుతున్నాడు.
అర్థం : హిందువుల నుదటన ధరించే పొడి
ఉదాహరణ :
ఆధునిక యుగంలో కొందర పట్టణ వివాహితులు సిందూరం పెట్టుకోవడానికి ఇష్టపడరు.
పర్యాయపదాలు : సిందూరం
ఇతర భాషల్లోకి అనువాదం :