అర్థం : ఏదేని వస్తువు పనిలోకి తీసుకోవడానికి బదులు యజమానికి ఇచ్చే ధనము
ఉదాహరణ :
అతను ఈ ఇంటికి వెయ్యి రూపాయల అద్దె తీసుకుంటున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
A fixed charge for a privilege or for professional services.
feeఅర్థం : వదిని దాటించడానికి లభించేది
ఉదాహరణ :
పడవ సరంగు పడవ దాటించినందుకు గాను కిరాయి తీసుకుంటున్నాడు.
పర్యాయపదాలు : కూలీ
ఇతర భాషల్లోకి అనువాదం :
Something that remunerates.
Wages were paid by check.అర్థం : ఏదేని సవారీకి ఇచ్చేటువంటి నిశ్చిత ధనము.
ఉదాహరణ :
ఇక్కడి నుండి ఢిల్లీ వెల్లుటకు అయ్యే కిరాయి ఎంత ?
పర్యాయపదాలు : అద్దె, బండి బాడుగ
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी सवारी पर चढ़ने के लिए दिया जाने वाला कुछ निश्चित धन।
यहाँ से दिल्ली का किराया कितना है?