అర్థం : సముద్రములోపల మండేదిగా అనుకోబడునది
ఉదాహరణ :
బడవానలము కారణంగా సముద్రపు సునామీ ఏర్పడుతుంది.
పర్యాయపదాలు : అబింధనము, అబింధనాగ్ని, ఔర్వదవము, ఔర్వము, ఔర్వశిఖి, ఔర్వాగ్ని, కాకధ్వజము, తృణదుహము, నీర్చిచ్చు, పుష్కరము, బడబానలము, బడబాముఖము, బాడబము, బాడవము, వాడబము, వాణిజము, వారకీరము, వార్వపుటగ్గి, సలిలేంధనము, స్కందాగ్ని
ఇతర భాషల్లోకి అనువాదం :
वह आग जो समुद्र के अंदर जलती हुई मानी जाती है।
बड़वानल का मानवीकरण घोड़ी के सिर के रूप में किया गया है।