అర్థం : నది నుండి ఇంకొక నదికి అనుసంధానించడానికి త్రవ్వే నీటిమార్గం
ఉదాహరణ :
పర్వత ప్రాంతాలలో కాలువను తీయటం కష్టం.
ఇతర భాషల్లోకి అనువాదం :
Long and narrow strip of water made for boats or for irrigation.
canalఅర్థం : ఇదొక చిన్న జలమార్గము ఇందులో వర్షపు నీరు ఎక్కువగా ప్రవహిస్తుంది.
ఉదాహరణ :
ఎల్లపుడూ వర్ష కారణంచేత కాలువలు నిండి బయటికి వచ్చింది.
పర్యాయపదాలు : అవుదు, కాలవ, కాల్వ
ఇతర భాషల్లోకి అనువాదం :
A passage for water (or other fluids) to flow through.
The fields were crossed with irrigation channels.అర్థం : పొలానికి నీరు పోయడానికి చేసే చిన్న దారి
ఉదాహరణ :
రైతు తన పొలంకు నీటిపారుదల కోసం కాలువను తయారు చేశాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
खेतों में सिंचाई के लिए बनायी जानेवाली छोटी नाली।
किसान अपने असमतल खेत की सिंचाई करने के लिए बरहा बना रहा है।A passage for water (or other fluids) to flow through.
The fields were crossed with irrigation channels.