అర్థం : గడియారం తెలిపేది
ఉదాహరణ :
రాజు అంతిమ కాలంలో చాలా కష్టాలు అనుభవించాడు.
పర్యాయపదాలు : సమయం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నిమిషాలు,గంటలు గురించి చెప్పబడేది
ఉదాహరణ :
సమయం ఎవరికోసం వేచిఉండదు
ఇతర భాషల్లోకి అనువాదం :
मिनटों, घंटों, वर्षों आदि में नापी जाने वाली दूरी या गति जिससे भूत, वर्तमान आदि का बोध होता है।
समय किसी का इंतजार नहीं करता।An amount of time.
A time period of 30 years.అర్థం : వార్తాపత్రికల్లో విషయ భాగాలు
ఉదాహరణ :
మీరు ఏ కాలం చదువుతున్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : వ్యాకరణంలో భూత, వర్తమాన, భవిష్యత్తు వీటిని కలిపి అనబడేది
ఉదాహరణ :
ముఖ్యంగా కాలాలు మూడు రకాలు
ఇతర భాషల్లోకి అనువాదం :
(व्याकरण में) क्रिया का वह रूप जिससे उसके होने या किए जाने के समय का ज्ञान होता है।
मुख्य रूप से काल के तीन भेद होते हैं।A grammatical category of verbs used to express distinctions of time.
tenseఅర్థం : ఆగమన్నా ఆగనిది
ఉదాహరణ :
నేను వెళ్ళి అన్నం తినే సమయం లేదు.
పర్యాయపదాలు : సమయం
ఇతర భాషల్లోకి అనువాదం :
A period of time considered as a resource under your control and sufficient to accomplish something.
Take time to smell the roses.