పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కష్టపడుట అనే పదం యొక్క అర్థం.

కష్టపడుట   క్రియ

అర్థం : ఏదేని పనిలో నిమగ్నమగుట.

ఉదాహరణ : రాజీవ్ ఉన్నత స్థానానికి ఎదగడానికి రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాడు.

పర్యాయపదాలు : పరిశ్రమించుట, శ్రమించుట


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी काम में लगे रहना।

राजीव आगे बढ़ने के लिए दिन-रात परिश्रम करता है।
उद्यम करना, परिश्रम करना, पसीना बहाना, मशक्कत करना, मेहनत करना, श्रम करना

Exert oneself by doing mental or physical work for a purpose or out of necessity.

I will work hard to improve my grades.
She worked hard for better living conditions for the poor.
work