అర్థం : మానసిక క్లేశమును కలిగించుట
ఉదాహరణ :
అత్త తిట్టితిట్టి కోడలి మనసుకు బాధకలిగించింది.
పర్యాయపదాలు : బాధకలిగించు
ఇతర భాషల్లోకి అనువాదం :
कुछ ऐसा करना, कहना आदि जिससे किसी का कोई मर्म स्थान आहत हो।
सास ने ताने दे-देकर बहू का दिल दुखाया।