పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కష్టం అనే పదం యొక్క అర్థం.

కష్టం   నామవాచకం

అర్థం : సుఖం కానిది

ఉదాహరణ : ఈ పరిస్థితిలో పని చేయడం వల్ల నాకు కష్టంగా ఉంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्थिति जिसमें कोई काम करने में कुछ अड़चन या बाधा हो।

आपका जीवन कठिनाइयों से भरा है।
पाइपलाइन बिछने से अब किचन में रसोई गैस की चिकचिक खत्म हो जाएगी।
असुबिधा, असुविधा, कठिनाई, काँटा, कांटा, चिक-चिक, चिकचिक, दिक्कत, दिक्क़त, दुशवारी, दुश्वारी, परेशानी, मुश्किल, साँसत, सांसत

A condition or state of affairs almost beyond one's ability to deal with and requiring great effort to bear or overcome.

Grappling with financial difficulties.
difficulty

అర్థం : శారీరకంగా లేద మానశికంగా కలుగు బాధ.

ఉదాహరణ : భారత దేశమునకు స్వాతంత్రము తీసుకొనిరావడానికి అనేక దేశభక్తులు చాలా కష్టపడినారు.

పర్యాయపదాలు : శ్రమించడం, సంకటము


ఇతర భాషల్లోకి అనువాదం :

शरीर या मन को दी जानेवाली या होनेवाली पीड़ा।

भारत को आज़ाद कराने के लिए देशभक्तों को बहुत कष्ट सहने पड़े।
अमीव, अमीवा, आश्रव, कष्ट, दुख, मशक्कत, यंत्रणा, यातना, रुज

Extreme distress of body or mind.

anguish

అర్థం : అనుకూల పరిస్థితులు కానప్పుడు ఏర్పడేవి

ఉదాహరణ : జీవితంలో కష్టం కలిగిన భయపడకుండా ముందుకు వెళ్ళెవాడు దీరుడు.

పర్యాయపదాలు : భాదలు


ఇతర భాషల్లోకి అనువాదం :

विकट परिस्थिति या कठिन होने की अवस्था या भाव।

कैलाश पर्वत की चढ़ाई की कठिनता को सभी स्वीकारते हैं।
कठिनता, दुरूहता, दुशवारी, दुश्वारी

The quality of being difficult.

They agreed about the difficulty of the climb.
difficultness, difficulty