అర్థం : చుట్టూ రక్షణగా ఉండటం.
ఉదాహరణ :
అతను ఉడకబెట్టిన కవచంలేని కోడిగుడ్డుతింటున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : యుద్ధ సమయంలో రక్షణ కోసం చేసుకొనే తొడుగు
ఉదాహరణ :
కవచంలేని యుద్ధ సైన్యం శత్రువు కత్తి పోట్లుకు గురయ్యారు.
ఇతర భాషల్లోకి అనువాదం :