అర్థం : తప్పు పని చేయ్యడం వలన కలిగేది.
ఉదాహరణ :
ఆలోచించకుండా వేరొకరి నవడికపై నింద వేయడం మంచిదికాదు
పర్యాయపదాలు : అపకీర్తి, అపఖ్యాతి, అపవాదు, నింద, మచ్చ
ఇతర భాషల్లోకి అనువాదం :
A false accusation of an offense or a malicious misrepresentation of someone's words or actions.
calumniation, calumny, defamation, hatchet job, obloquy, traducementఅర్థం : తెల్లగా వున్న వాళ్ళు నల్లగా అయిపోవడం
ఉదాహరణ :
ఈ రోజుల్లో ముఖ కళంకమును దూరం చేయడం కోసం రకరకాల క్రిములు వస్తున్నాయి
ఇతర భాషల్లోకి అనువాదం :